'పవర్ లేనివాడు పవర్ స్టార్ ఏంటి'.. పవన్ వ్యాఖ్యలు వైరల్!

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిపబ్లిక్.

ఇక ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది.

ఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ యాక్సిండెంట్ లో గాయపడిన సంగతి అందరికి తెలుసు.

సాయి ధరమ్ తేజ్ కు బైక్ ప్రమాదం జరగకపోయి ఉంటే ఈ పాటికి రిపబ్లిక్ ప్రమోషన్స్ తో బిజీగా ఉండేవాడు.

కానీ సాయి తేజ్ ఆసుపత్రి పాలవ్వడం వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ జరగడం లేదు.

కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సాయి తేజ్ రిపబ్లిక్ సినిమాకు పూర్తి మద్దతు తెలుపుతూ ఈ సినిమాను ప్రోమోట్ చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు.

ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈయన ఈ స్పీచ్ లో చాలా విషయాలపై మాట్లాడారు. """/"/ ఆయన సినిమా ఇండస్ట్రీ గురించే కాకుండా చాలా విషయాలపై మాట్లాడారు.

సాయి తేజ్ యాక్సిడెంట్ హైలెట్ చేసి చెప్పడం గురించి కూడా స్పందించారు.సాయి తేజ్ యాక్సింగేట్ పై చాలా రూమర్స్ వచ్చాయి.

అలా పడిపోయాడు.ఇలా పడిపోయాడంటూ చాలా వార్తలు వారడంతో ఈ విషయంపై పవన్ మాట్లాడారు.

సాయి తేజ్ పడిపోవడం మా వాడు చేసుకున్న దురదృష్టం వాడి కర్మ. """/"/ ఇలా యాక్సిండెంట్ గురించి హైలెట్ చేయడం ఎందుకు మిగతా విషయాలపై స్పందించండి.

అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసాడు.అలా పవన్ స్పీచ్ ఇస్తుంటే అభిమానులు సిఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో పవన్ మాట్లాడుతూ మీరు కానీ ఇందాక సుమ గారు కానీ పవర్ స్టార్.

పవర్ స్టార్ అంటూ అరిచారు.క నీ అసలు పవర్ లేని వాడు పవర్ స్టార్ ఏంట .

తీసేయండయ్యా అంటూ పవన్ తనపైనే పంచ్ వేసుకున్నాడు.ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?