అప్పట్లో పవన్ కళ్యాణ్ చేయడం వల్లే ఆ ఆనవాయితీ ఇండస్ట్రీ లో నడుస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

డిఫరెంట్ తరహా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు మరి ఇలాంటి క్రమంలో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి తమ్ముడుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఈయన చాలా తక్కువ సమయం లోనే మంచి విజయాలను అందుకొని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఐతే ఏర్పాటు చేసుకున్నాడు.

"""/"/ మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తనదైన రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం కూడా ఆయన రాజకీయాల్లో బిజీగా( Politics ) ఉంటూనే సినిమాలు కూడా చేస్తున్నాడు.

ఇక మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అలరించడానికి సినిమాలను మాత్రం వదలకుండా చేయడం అన్నది ఒక మంచి విషయం అనే చెప్పాలి.

ఇక ఇప్పటికే ఆయన ఉస్తద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకముందు సినిమా ఇండస్ట్రీలో హీరో ఇంట్రడక్షన్ ఫైట్( Hero Introduction Fight ) తర్వాత ఒక పాట ఉండేది.

"""/"/ ఇక పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా హీరో ఇంట్రడక్షన్ తర్వాత ఒక పాటైతే పెట్టారు గాని, ఆ పాట సమాజానికి ఉపయోగపడే విధంగా ఆడవాళ్లను గానీ, వికలాంగులను గాని మోటివేట్( Motivational Song ) చేస్తూ ఉత్తేజపరిచే విధంగా ఆ పాటను తీర్చి దిద్దడం అందులో విజువల్స్ కూడా అదే మాదిరిగా ఉండేలా పవన్ కళ్యాణ్ చూసుకుంటూ వచ్చాడు.

ఇక అప్పటి నుంచి కొంతమంది హీరోలు కూడా ఇదే రూట్ ను ఫాలో అవుతూ వచ్చారు.

అలా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తాడు అనడానికి ఇదొక ఉదాహరణ.

40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల కలెక్షన్లు.. వరుణ్ తేజ్ జాగ్రత్త పడాల్సిందేనా?