కోనసీమలో గొడవలు సృష్టించాలని చూశారు అంటూ వైసీపీపై పవన్ సీరియస్ వ్యాఖ్యలు…!!
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
రెండు గోదావరి జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.బుధవారం తణుకు, నిడదవోలు నియోజకవర్గాలలో పర్యటించడం జరిగింది.
గురువారం పి.గన్నవరంలో పర్యటించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.పచ్చని అందమైన కోనసీమను వైసీపీ కలహాల సీమగా మార్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.
అంబాజీపేట సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.కోనసీమను ప్రేమసీమగా మార్చేందుకు మేము ముందుకు వచ్చాం.
"""/" /
2.5 లక్షల హెక్టార్ల కొబ్బరి తోటలతో నిండిన కోనసీమను ( Konaseema )కొట్లాట సీమగా మారకుండా మేము కృషి చేసాం.
భవిష్యత్తులో కూడా ప్రేమ సీమగా ఉండేలా.అన్ని కులాల ప్రజలు.
మైనార్టీలు కలిసి ఉండేలా పనిచేస్తామని పవన్ వెల్లడించారు.మూడు పార్టీలు కలిసి త్రివేణి సంగమంలా ఈ రాష్ట్రాన్ని కాపాడుతామని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )భరోసా ఇచ్చారు.
యువతకు భరోసా ఇవ్వటానికి, ఈ ప్రాంతానికి కొబ్బరిబోర్డు తీసుకురావడానికి కృషి చేస్తాం.కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలి.
ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు, రైతు కన్నీరు తుడిచేలా కూటమి అండగా నిలుస్తుంది.
రైతు భరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతిలోకి వెళ్లిపోయాయి అని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Style="height: 10px;overflow: Hidden;"a Href="https://topcollegeshops!--com H3 Class=subheader-styleCollege Football Jerseys/h3p/a
A Href="https://asujerseys!--net H3 Class=subheader-styleasu Jersey/h3p/a
A Href="https://osuproshops!--com H3 Class=subheader-styleOSU Jerseys/h3p/a
A Href="http://floridastateseminolesjersey!--net H3 Class=subheader-styleflorida State Football Jersey/h3p/a
A Href="https://collegebeststore!--net H3 Class=subheader-stylemicah Parsons Jersey/h3p/a
A Href="https://collegeprostores!--com H3 Class=subheader-stylebrock Bowers Jersey/h3p/a
A Href="https://iowastatejerseys!--net H3 Class=subheader-styleIowa State Football Uniforms/h3p/a
A Href="https://ohiostateshoponline!--com H3 Class=subheader-styleOhio State Team Jersey/h3p/a
A Href="https://asujerseys!--net H3 Class=subheader-styleasu Jersey/h3p/a
A Href="http://floridastateseminolesjersey!--net H3 Class=subheader-styleflorida State Football Jersey/h3p/a
A Href="https://lsufootballuniform!--net H3 Class=subheader-stylecustom Football Jerseys/h3p/a
A Href="https://collegeprostores!--com H3 Class=subheader-stylebrock Bowers Jersey/h3p/a
A Href="https://teamsjerseycollege!--com H3 Class=subheader-style49ers Jersey/h3p/a
A Href="http://floridastateseminolesjersey!--net H3 Class=subheader-styleflorida State Football Jersey/h3p/a
A Href="https://collegeprostores!--com H3 Class=subheader-stylebrock Bowers Jersey/h3p/a
.
కాబోయే బ్రైడ్స్ కి బెస్ట్ స్కిన్ గ్లోయింగ్ రెమెడీస్ ఇవి..!