తమిళనాడు సీఎంకి పవన్ థాంక్స్! పవన్ పై ప్రశంసలు

H3 Class=subheader-styleకరోనా/h3p ప్రభావంతో దేశం యావత్తుh3 Class=subheader-style లాక్ డౌన్/h3p లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ నేపధ్యంలో వలస కూలీల నుంచి, మత్స్యకారుల వరకు చాలా మంది ఇతర రాష్ట్రాలలో ఉండిపోయారు.

వారు అక్కడ ఉండలేని పరిస్థితి, ఇక్కడికి రాలేని స్థితిలో ఉన్నారు.ఇక సామాజిక అంశాలపై ఎప్పుడు స్పందిస్తూ వాటిని పరిష్కరించే జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా చెన్నై తీరంలో చిక్కుక్కున్న సిక్కోలుకి చెందిన మత్స్యకారులని ఆదుకోవాలని H3 Class=subheader-styleతమిళనాడు సిఎం పళని స్వామి/h3pకి ట్వీట్ చేశారు.

దీనిపై పళనిస్వామి కూడా స్పందించారు.h3 Class=subheader-styleపవన్ కళ్యాణ్/h3p అభ్యర్ధనని పరిగణంలోకి తీసుకొని H3 Class=subheader-styleచెన్నై కార్పోరేషన్/h3p అధికారులతో మాట్లాడి మత్స్యకారులకి అవసరమైన ఆహారాన్ని అందించారు.

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ H3 Class=subheader-styleతమిళనాడు ముఖ్యమంత్రి/h3pకి కృతజ్ఞతలు తెలియజేశారు.చెన్నై కార్పొరేషన్ అధికారులకు కూడా పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ ఘటన తమిళ సినీ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.తమిళ హీరో మాధవన్ సైతం పవన్ తీరును మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు.

మత్స్యకారులు చిక్కుకుపోయిన ఘటనను తన దృష్టికి తీసుకొచ్చిన జనసైనికులకు పవన్ కృతజ్ఞతలు తెలిపాడు.

H3 Class=subheader-styleసోంపేట మండలం, సిహెచ్.గొలగండి గ్రామం - మత్స్యకారులు/h3p, లాక్ డౌన్ వలన, H3 Class=subheader-styleచెన్నై/h3p తీరా ప్రాంతంలో చిక్కుకు పోయిన సమస్యని, పార్టీ దృష్టికి తీసికొచ్చినందుకు, మత్స్య కార్మికుల కుటుంబాలకు అండగా నిలబడినందుకు, ఇచ్ఛాపురం జనసేన నాయకులు.

దాసరి రాజుని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అదృష్టం అంటే ఇదే కాబోలు.. రెప్పపాటులో ప్రమాదం నుండి తప్పించుకున్న బైక్ రైడర్స్..