Bro Movie : నేషనల్ వైడ్ గా నంబర్ వన్.. పవన్ పై విమర్శలు చేసేవాళ్ల నోర్లు మూయించారుగా!
TeluguStop.com
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మేనల్లుడు హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రో( Bro Movie ).
ఈ సినిమా గత నెల జూలై 28న విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
సినిమా విడుదల ఈ కనీసం నెలరోజులు కూడా కాకముందే అప్పుడే ఈ సినిమా ఓటిటిలో దర్శనమిచ్చింది.
ఈ మూవీ తాజాగా ఆగస్టు 25న ఓటీటీలో రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తో ఈ సినిమా దూసుకుపోతుంది.
ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీల జాబితాలో ఈ సినిమా ప్రస్తుతం అగ్రస్థానంలోకి వచ్చింది.
"""/" /
థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి విడుదల అయిన మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు రూ.
110 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది.పవర్ స్టార్ అభిమానులకు బ్రో మూవీ తెగ నచ్చేసిందనే చెప్పాలి.
వింటేజ్ పవన్ ను చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.అయితే బ్రో సినిమా ఇటీవలే ఆగస్టు 25వ తేదీన ఓటీటీలోకి వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ వేదికగా పవన్ బ్రో సినిమా విడుదల అయింది.ఇప్పుడు ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది.
బ్రో సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేషనల్ వైడ్‌గా ఆదరణ వస్తోంది.దీంతో ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీల జాబితాలో ఈ సినిమా ప్రస్తుతం టాప్ వన్ లో ఉంది.
"""/" /
నెట్ ఫ్లిక్స్‌లో నేషనల్ వైడ్ గా ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ మూవీగా బ్రో నిలిచింది.
నెట్ ఫ్లిక్స్ లో( Netflix Ott Platform ) తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ బ్రో చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ సినిమాను చూస్తుండడానికి ఇది కూడా ఒక కారణం ఉందని తెలుస్తోంది.
మొత్తంగా బ్రో సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది.దీంతో బ్రోస్ మీద గురించి పవన్ కళ్యాణ్ గురించి పిచ్చిపిచ్చిగా అలాగే వాళ్ళ నోర్లు మూయించారు.
ఈ సినిమాతో దెబ్బకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంటే ఏంటో తెలిసి వచ్చింది.
థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకొని, ఇప్పుడు ఓటీటీలో అదిరిపోయే టాక్ ని అందుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సరిపోలేదు నాని… విలన్ సూర్య చాలా బెటర్ నీ కన్నా కూడా..!