పవర్ స్టార్ ఓజీ కర్ణాటక హక్కుల వివరాలివే.. రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయిగా!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా సుజీత్( Sujeeth ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాపై( OG Movie ) ఒకింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా కర్ణాటక రైట్స్ డీల్ తాజాగా క్లోజ్ అయిందని తెలుస్తోంది.12 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.
ఒక విధంగా 12 కోట్ల రూపాయలు అంటే మంచి డీల్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ సినిమా హక్కులు రికార్డ్ రేటుకు అమ్ముడవడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు ఇదే ప్రూఫ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ ఓజీ హక్కుల కోసం తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది.
తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా రైట్స్ కోసం భారీ మొత్తం ఆఫర్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
"""/" /
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ 15 రోజుల డేట్లు ఇస్తే మాత్రం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
"""/" /
పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ వేరే లెవెల్ లో ఉండగా పవన్ రాజకీయాల్లో సైతం అంచనాలకు మించి సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే.
పవన్ కు ఇతర భాషల్లో సైతం భారీ విజయాలు దక్కాలని పాన్ ఇండియా స్టార్ గా పవన్ కళ్యాణ్ ఎదగాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.
విశ్వక్ సేన్ కెరీర్లో లైలా మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్.. పరిస్థితి మరీ ఇంత ఘోరమా?