Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ..!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu )తో జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) భేటీ అయ్యారు.

ఈ మేరకు ఉండవల్లి( Undavalli )లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతల సమావేశం కొనసాగుతోంది.

"""/" / ఇందులో ప్రధానంగా రెండో విడత అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు, పవన్ ఇద్దరూ త్వరలోనే ఢిల్లీ( Delhi )కి పయనం కానున్నారని సమాచారం.

ఈ క్రమంలో ఈ ఢిల్లీ పర్యటన అంశంపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటలీకి నెలరోజుల ట్రిప్పు.. ఆఫీస్ బాస్‌ను పిచ్చోడ్ని చేశాడు..??