రాజ్ భవన్ లో ఏపీ గవర్నర్ ని కలిసిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజభవన్ లో ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను(Abdul Nazeer,) మొట్టమొదటిసారి కలిశారు.

దాదాపు గంటపాటు ఆయనతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం జరిగింది.ఇదే సమావేశంలో పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నా దాంట్లో మనోహర్ కూడా ఉన్నారు.

రాష్ట్రంలో తాజా పరిస్థితులు .పరిణామాలపై గవర్నర్ తో పవన్ చర్చించడం జరిగింది.

ఇదిలా ఉంటే రేపు మచిలీపట్నంలో జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా జరిపించడానికి పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.

"""/" / ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది.

మాత్రమే సమయం ఉండటంతో ఈ సభలో జనసేన కార్యాచరణ పవన్(Pawan Kalyan,) ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బీసీ సదస్సులో అదే విధంగా కాపులతో సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దీంతో జనసేన పార్టీ(Janasena) వచ్చే ఎన్నికలకు పొత్తులతో ముందుకు వెళ్తుందా లేదా ఒంటరిగా బరిలోకి దిగుతుందా అనేది రేపు క్లారిటీ రానున్నట్లు సమాచారం.

వైరల్: ఊసరవెల్లులు జిమ్ చేస్తున్నాయి… అవాక్కవ్వాల్సిందే!