పవన్ చెప్పులు మోసిన అన్నా లెజీనోవ.. భార్యల విషయంలో మహా అదృష్టవంతుడు

పవన్ చెప్పులు మోసిన అన్నా లెజీనోవ భార్యల విషయంలో మహా అదృష్టవంతుడు

నిజంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా అదృష్టవంతుడు.ఎందుకంటే ఆయనకు కుటుంబం ఎప్పుడూ తోడుగానే ఉంది.

పవన్ చెప్పులు మోసిన అన్నా లెజీనోవ భార్యల విషయంలో మహా అదృష్టవంతుడు

అంతెందుకు ఆయన మూడు వివాహాలు చేసుకున్నాడు రెండవ భార్య రేణు దేశాయ్ ( Renu Desai )ఉండగానే అన్నా లెజినోవ( Lezhinova ) అవ్వదు కూతురుని కన్నాడు పవన్ కళ్యాణ్.

పవన్ చెప్పులు మోసిన అన్నా లెజీనోవ భార్యల విషయంలో మహా అదృష్టవంతుడు

అయినా కూడా ఏ రోజు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడలేదు.

మా వైవాహిక జీవితం మాత్రమే బాగోలేదు కానీ వ్యక్తిగా తండ్రిగా పవన్ కళ్యాణ్ చాలా గొప్ప మనిషి అని ఆమె చాలాసార్లు ఇంటర్వ్యూలలో విడాకులు తీసుకున్న తర్వాతే చెప్పింది.

ఇక తండ్రి కోసం అకీరా నందన్( Akira Nandan ) కూడా ఆయన వెన్నంటే ఉండడం ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

"""/" / తాజాగా చిరంజీవి కుటుంబంతో పవన్ కళ్యాణ్ కలిసిన విధానం అక్కడ ఎన్నో ఎమోషన్స్ కనిపించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

అయితే ఇంతటి కుటుంబ కలయికలో రేణు దేశాయ్ కూడా ఉండి ఉంటే బాగుండేది అని చాలామంది అభిమానులు అనుకున్నారు.

ఇక అన్నా లెజీనోవా కూడా భర్తకి ఎల్లప్పుడూ తన సపోర్ట్ ఇస్తూనే ఉంది.

తన భర్త సినిమాలో ఉండి ఉంటే కోట్లు సంపాదించేవాడు.అయినా కూడా రాజకీయాల్లో కష్టపడుతుంటే ఆమె వెన్నంటే ఉంది.

మరో దేశపు స్త్రీ అయినా పవన్ కళ్యాణ్ భార్యగా తెలుగింటి కోడలుగా కట్టుబొట్టులో అలాగే మర్యాదల్లో ఏమాత్రం తేడా రాకుండా ఆమె వ్యవహారిస్తున్న విధానం అందరూ గమనిస్తూనే ఉన్నారు.

"""/" / ఇక తాజాగా తల్లి కాళ్లు మొక్కుతున్న పవన్ కళ్యాణ్ చెప్పులను విడిచితే ఆ చెప్పులను తన చేతితో పట్టుకున్న అన్న లెజినోవా ను చూసి చాలామంది ఈ సంతోషపడుతున్నారు.

ఒక భార్యగా ఆమె తన బాధ్యతను ఎంత సక్రమంగా నెరవేరుస్తుందో చూసి కళ్ళు చెమరిస్తున్నారు.

విడాకులు తీసుకున్న మాజీ భార్య తో పాటు ప్రస్తుతం ఉన్న భార్య కూడా ఇంత సపోర్ట్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ కి నిజంగా అదృష్టమనే చెప్పాలి.

కుటుంబమంతా ఒక గూటికి చేరినప్పుడు వారి సంతోషాన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.

రామునికి హనుమంతునిడిలా పాద సేవ చేసిన పవన్ కళ్యాణ్ ని చూస్తే అందరూ మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!