Meera Chopra: ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!!

మీరా చోప్రా( Meera Chopra ) .గత కొద్ది సంవత్సరాలుగా మీడియాకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

ఇక మీరే చోప్రా ఎవరో కాదు ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్.

ఈ హీరోయిన్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా వచ్చిన బంగారం మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ ఒక్క సినిమా తప్ప మళ్ళీ తెలుగులో మీరా చోప్రాకే అవకాశాలు రాలేదు.

దాంతో ఆమె బాలీవుడ్ వైపు వెళ్ళింది.ఇక బాలీవుడ్ లో కూడా మీరా చోప్రా కి అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు.

చాలా రోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే సఫేద్ అనే పేరు తో బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది.

ఈ సినిమా 2024 లో విడుదల కు సిద్ధంగా ఉంది. """/" / అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినీ కెరియర్ పర్సనల్ కెరీర్ గురించి ఎన్నో విషయాలు చెప్పుకొస్తోంది.

అయితే మీరా చోప్రా రీసెంట్గా క్రిస్మస్ ( Crismas ) సందర్భంగా ఒక మిస్టరీ మ్యాన్ తో దిగిన ఫోటో పెట్టి ప్యారి వాలా క్రిస్మస్ అంటూ పోస్ట్ పెట్టింది.

అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ మీరా చోప్రా బాయ్ ఫ్రెండ్ కావచ్చు అని కామెంట్లు పెట్టారు.

అయితే ఈమె ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ.అవును నేను నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాను.

"""/" / నా పెళ్ళంటూ వస్తున్న వార్తల్లో నిజమే ఉంది.ఇప్పటికే మా ఫ్యామిలీ మొత్తం పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు.

అలాగే నా పెళ్లి రాజస్థాన్లో జరగబోతుంది.ఈ పెళ్లికి 150 మంది గెస్టులను ఆహ్వానిస్తాను.

ఇక మిగిలిన వారందరికీ ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీని అరేంజ్ చేస్తా అంటూ మీరా చోప్రా చెప్పుకొచ్చింది.

అయితే పెళ్లి విషయం బయట పెట్టినప్పటికీ తనకు కాబోయే భర్త ఎవరు.ఆయన వివరాలు ఏంటి.

అనేది మాత్రం మీరా చోప్రా బయట పెట్టలేదు.ఇక మీరా చోప్రా వచ్చే ఏడాది ఫిబ్రవరి చివర్లో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది.

ప్రభాస్ సలార్ 2 సినిమా సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందా..?