హరిహర వీరమల్లు కు తప్పని కష్టాలు…ఈ సినిమా చేయడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తనదైన రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరో గా కూడా ఎదిగాడు.

ఇక ఇప్పుడు ఆయన జనసేన( Janasena ) అనే పార్టీ ని పెట్టి పొలిటికల్ గా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆయన సినిమాలకి కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఎలక్షన్స్ పనుల్లో బిజీగా తిరుగుతున్నాడు.

"""/"/ ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన "హరిహర వీరమల్లు", 'ఉస్తాద్ భగత్ సింగ్"( Ustaad Bhagat Singh ), "ఓ జి " అనే మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచారు.

ఇక ఈ మూడు సినిమాలు కూడా కొంచెం కొంచెంగా షూటింగ్స్ ను కంప్లీట్ చేసుకున్నాయి.

ఇక ఓజి( OG ), ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమా( Harihara Veeramallu ) మాత్రం నాలుగు సంవత్సరాల క్రితమే సెట్స్ మీదకి వెళ్ళింది.

అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ సినిమాను రిలీజ్ చేయడం లేదు.అయితే ఒకానొక సమయంలో ఈ సినిమా ఆగిపోయింది అనే పుకార్లు కూడా వచ్చాయి.

"""/"/ కానీ ప్రొడ్యూసర్స్ శ్రీరామనవమి( Srirama Navami ) సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.

ఇక ఈ పోస్టర్ అప్పుడెప్పుడో ఈ సినిమా నుంచి వచ్చిన చిన్న గ్లిమ్స్ తప్ప ఇప్పటివరకు ఒక టీజర్ ని కూడా వదల్లేదు.

మరి ఈ సినిమా చేయడం పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదా.? తను ఎందుకు ఈ సినిమాని డిలే చేస్తూ వస్తున్నాడు అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి.

ఇక కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా చేయడం అంత పెద్దగా నచ్చట్లేదు.

అందుకే ఒప్పుకున్న దానికోసం ఈ సినిమాని కంప్లీట్ చేసే పనిలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తి చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

బెంజమిన్ నెతన్యాహుని అరెస్టు చేయండి.. ఐసీసీ ప్రాసిక్యూటర్ కీలక వ్యాఖ్యలు..!!