మహేష్ చెయ్యాల్సిన పవర్ ఫుల్ సినిమాలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తర్వాత?

టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఆయన సినిమాలంటే ప్రేక్షకులకు, అభిమానులకు పండగే.

ఆయన చేసే ప్రతి ఒక్క సినిమాలో డైలాగ్స్ మాత్రం పక్కాగా చూపిస్తారు దర్శకులు.

ఇక పవన్ కళ్యాణ్ నటన గురించి చూస్తే నాటినుండి నేటి వరకు అదే స్టైల్ లో తను చేసే పాత్రలో ఎంతో గుర్తింపు ఉంటుంది.

తన నటనకు తగ్గట్టుగా.తన పాత్ర లో లీనమై నటిస్తారు పవన్ కళ్యాణ్.

కాగా పవన్ కళ్యాణ్ కు మహేష్ బాబు చేయాల్సిన పవర్ ఫుల్ సినిమా అవకాశం దక్కగా.

ఈ సినిమా పవన్ అభిమానులకు మాత్రం పండగే అని తెలుస్తోంది.రాజకీయ పరంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.

ఇక సినిమాలలో నటిస్తారా అనే వార్తలు అభిమానుల నుండి చాలా వినిపించాయి.కానీ రాజకీయం రాజకీయమే, సినిమా సినిమానే అన్నట్లు పవన్ కళ్యాణ్ రెండు రంగాలలో సమానంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న 'జనగణమన' అనే పవర్ఫుల్ సినిమాలో నటించనున్నాడు.

కాగా ఈ సినిమాకు పూరి జగన్నాథ్ ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు పై ఆసక్తి పెట్టుకోగా.

మహేష్ బాబు ఈ సినిమా గురించి ఎటువంటి విషయాన్ని స్పందించలేదని వార్తలు వచ్చాయి.

మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇలాంటి పవర్ ఫుల్ సినిమా కోసం ఎదురు చూడగా.

ఈసారి ఈ సినిమాను మహేష్ బాబు నుండి అవకాశాన్ని అందుకున్నాడు. """/"/ కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించగా.

ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధం కానుంది.ఇక పవన్ కళ్యాణ్ మరో సినిమా అయ్యప్పనుమ్ కొశియుమ్ లో బిజీగా ఉన్నారు.

క్రిష్ దర్శకత్వంలో వస్తున్న మరో సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనుండగా.హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో రెండు సినిమాలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లే..: మంత్రి కోమటిరెడ్డి