పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులు మాదిరిగా తయారయ్యారు..కొడాలి నాని

పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులు మాదిరిగా తయారయ్యారుకొడాలి నాని

ప్రజల తరపున పోరాడటానికి సమస్యలు లేవు.తమ సొంత సమస్యలను ఎత్తి చూపుతూ పవన్,చంద్రబాబు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులు మాదిరిగా తయారయ్యారుకొడాలి నాని

ఇప్పటంలో ఎవ్వరూ స్థలంలో నిర్మాణాలు పడకొట్టలేదు.మునుగోడులో కేఏ పాల్ మాదిరి, ఇప్పటంలో పవన్ కళ్యాణ్ కామెడీ చేస్తున్నాడు ఫ్లైట్ దిగి ఉరుకులు పరుగుల మీద ఇప్పటం వచ్చిన పవన్ కళ్యాణ్ అల్లరి చేశాడు.

పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులు మాదిరిగా తయారయ్యారుకొడాలి నాని

90 శాతం ఇప్పటం గ్రామస్తులు గ్రామ అభివృద్ధిని కోరుకుంటున్నారు.6 వందల ఇళ్ళు ఉన్న గ్రామానికి 120 అడుగుల రోడ్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటం గ్రామం తర్వాత ఊర్లు ఉండవా వారికి రోడ్లు వద్ద.మరోసారి తన రాజకీయ అజ్ఞానాన్ని చాటుకుంటూ పవన్ కళ్యాణ్ ఇడుపులపాయలో హైవే వేస్తానంటున్నాడు.

రాష్ట్రంలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ పవన్, చంద్రబాబు రాజకీయ అల్లరి చేస్తున్నారు.

ఇద్దరు తాగు బోతుల అల్లరిని,రెక్కీగా భావించి రాద్దాంతం.జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుపై గులకరాయు వేస్తే తనను చంపబోయారని అల్లరి.

గులకరాయితో పోవడానికి ఈయన పావురమా,పిట్టా?దత్తపుత్రుడు పబ్ రెక్కీ చేస్తే , చంద్రబాబు గులకరాయి తో రెక్కీ చేశారు.

బాదుడే బాదుడు అన్నా దాంట్లో అర్థం తెలియక ఎవరో ఆయనను రాయితో బాదారు రాజకీయంగా జగన్ మోహన్ ను ఎదుర్కోలేక పవన్ ,చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!