కుక్కకు లిప్ లాక్ ఇచ్చిన పవన్ హీరోయిన్.. ఇదేం కర్మ అంటూ పరువు తీస్తున్న నెటిజెన్స్!
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కెరియర్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి.అందుకే తమ సినిమాల విషయంలో హీరోయిన్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటూ కొంత కాలం పాటు ఇండస్ట్రీలో మనుగడ కొనసాగిస్తూ ఉంటారు.
అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితమవుతూ అనంతరం పే డౌట్ అవుతారు.
ఇలా ఫెయిడౌట్ అయిన వారిలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతికర్బంద ఒకరు.ఈమె 2009వ సంవత్సరంలో సుమంత్ హీరోగా నటించిన బోణీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా హీరోయిన్ అందచందాలకు ఫిదా అయినా దర్శకనిర్మాతలు ఈమెకు పలు సినిమాలలో అవకాశాలు కల్పించారు.
హీరోయిన్ నటించిన ఒంగోలు గిత్త పవన్ కళ్యాణ్ తీన్మార్ వంటి సినిమాలలో నటించారు.
అయితే ఈ సినిమాలు కూడా తనకు పెద్దగా కలిసి రాలేదు.ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ సినిమాలో తనకు అక్క పాత్రలో నటించిన కూడా ఈమె సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
"""/"/
ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి కృతి కర్బంద సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన కుక్కతో కలిసి రొమాంటిక్ ఫోటోలకు ఫోజులిచ్చారు.
అదేవిధంగా తన కుక్కతో కలిసి లిప్ లాక్ చేసినటువంటి ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నేటిజన్స్ ఈ ఫోటోలను చూసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కుక్కకు లిప్ లాక్ ఇవ్వడం ఏంటి? ఇదేం కర్మ రా బాబు అడ్డుకొందరు కామెంట్లు చేయగా మరికొందరు ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరైతే నేను మీ కుక్కనై ఉంటే బాగుండేది అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి ఈ ఫోటోల పట్ల నెటిజెన్స్ భారీగా నటి కృతికర్బంధను ట్రోల్ చేస్తున్నారు.
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!