ఒకే ఒక్కటి ఇస్తే మేము మీ జోలికి రాము.. వైరల్ అవుతున్న పవన్ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్!

ఒకే ఒక్కటి ఇస్తే మేము మీ జోలికి రాము వైరల్ అవుతున్న పవన్ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్!

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy CM Pawan Kalyan )ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఒకే ఒక్కటి ఇస్తే మేము మీ జోలికి రాము వైరల్ అవుతున్న పవన్ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం పవన్ పూర్తిస్థాయి పొలిటికల్ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తుండగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది.

ఒకే ఒక్కటి ఇస్తే మేము మీ జోలికి రాము వైరల్ అవుతున్న పవన్ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్!

పవన్ పుట్టినరోజున కనీసం ఒక సినిమాకు సంబంధించిన అప్ డేట్ అయినా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఒకే ఒక్కటి ఇస్తే మేము మీ జోలికి రాము అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ( Harihara Veeramallu, Ustad Bhagat Singh, OG ) సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ మూడు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ మూడు సినిమాల బడ్జెట్ దాదాపుగా 1000 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.

హరిహర వీరమల్లు సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతుండటం గమనార్హం.అయితే దర్శకుడి మార్పుతో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది.

"""/" / పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతలు( Directors ) ఇప్పటికే ఆయనను కలిసి ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చించారు.

ఈ ప్రాజెక్ట్స్ మళ్లీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తాయో చూడాల్సి ఉంది.ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలవుతాయని భావిస్తే అత్యాశే అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ క్రేజ్ పరంగా ఇప్పటికీ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. """/" / తర్వాత సినిమాలతో పవన్ కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుకుంటున్నారని సమాచారం అందుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.

పవన్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

మా కుటుంబంలో గొడవలు లేవని చెబుతున్న కల్పన కూతురు.. ట్విస్ట్ ఏంటంటే?