పవన్ యూటర్న్: వద్దు అనలేదు వదలొద్దు అన్నాను

పవన్ యూటర్న్: వద్దు అనలేదు వదలొద్దు అన్నాను

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై ఇప్పటి వరకు రాద్ధాంతం చేసిన విపక్షాలు ఇప్పుడు ఒక్కొక్కరుగా యూటర్న్ తీసుకుంటున్నారు.

పవన్ యూటర్న్: వద్దు అనలేదు వదలొద్దు అన్నాను

ముందుగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా తెలుగు బాషా అంతరించిపోతుందంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు.

పవన్ యూటర్న్: వద్దు అనలేదు వదలొద్దు అన్నాను

ఆ తరువాత ప్రజల నుంచి పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు రావడంతో బాబు వెనక్కి తగ్గారు.

అంతేకాదు ఈ విషయంలో ఎవరూ స్పందించవద్దు అంటూ ఆదేశాలు కూడా జరీ చేసాడు.

అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తున్నారు.

ఏకంగా మన నుడి మన నది అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు కూడా పవన్ సిద్ధం అవుతున్నారు.

అయితే క్షేత్ర స్థాయిలో దీనిపై వ్యతిరేకత వస్తుదనడంతో పవన్ కూడా చంద్రబాబు వలే యూటర్న్ తీసుకున్నారు.

ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఇంగ్లిష్ మీడియం వద్దు అని నేను అనడంలేదు వదలొద్దు అంటున్నాను అంటూ పవన్ ట్విట్ చేశారు.