వైసీపీ నాయకుల దాడుల్లో గాయపడ్డ టీడీపీ నేతలకు పరిటాల శ్రీరామ్ పరామర్శ..

అనంతపురం: వెంకటగారిపల్లి ఘటనపై తీవ్రంగా స్పందంచిన పరిటాల శ్రీరామ్.వైసీపీ నాయకుల దాడుల్లో గాయపడ్డ టీడీపీ నేతలకు శ్రీరామ్ పరామర్శ.

ఎక్కడైనా దాడులు జరిగితే పోలీసులే ఆపాలి.కానీ వారే దాడులు చేయిస్తున్నారు.

వైసీపీ నాయకుల దాడుల్లో పోలీసులు సాక్షులు కాదు.భాగస్వామ్యులు.

మహిళల్ని కూడా చీరలు లాగి కొట్టడం దారుణం.దాడి చేసిన వారే ముందుగా వెళ్లి ఆసుపత్రిలో చేరడం ఫ్యాషన్ అయింది.

పోలీసులే గ్రామాల్లో ఘర్షణలు ప్రేరేపిస్తున్నారు.ఇది ఎంత వరకు కరెక్ట్.