ఈ పార్కుకు వెళ్లేందుకు ఏం చేయాలో తెలిస్తే షాకవుతారు!

ఈ పార్కుకు వెళ్లేందుకు ఏం చేయాలో తెలిస్తే షాకవుతారు!

చాలామంది ఉదయం, సాయంత్రం వేళల్లో పార్క్‌కి వాకింగ్‌కు వెళ్తుంటారు.చాలా హౌసింగ్ సొసైటీలలో ఇటువంటి పార్క్ సౌకర్యాలు ఉంటాయి.

ఈ పార్కుకు వెళ్లేందుకు ఏం చేయాలో తెలిస్తే షాకవుతారు!

మహిళలు, పురుషులు వాకింగ్ కోసం పార్క్‌కు వెళుతుంటారు.పిల్లలు పార్కులలో ఆడుకుంటారు.

ఈ పార్కుకు వెళ్లేందుకు ఏం చేయాలో తెలిస్తే షాకవుతారు!

చాలామంది పార్కుకు వెళ్లేందుకు స్పోర్ట్స్ ట్రాక్ షూట్‌లను ధరిస్తారు.అయితే ఫలానా దుస్తుల్లోనే పార్కుకు వెళ్లాలనే నిబంధన ఎక్కడా ఉండు.

కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ఒక పార్క్ లో విచిత్రమైన నిబంధన ఉంది.ఇక్కడ మీరు ప్రవేశించే ముందు ఎవరైనా సరే వారి దుస్తులను విప్పాలి.

దుస్తులు ధరించి పార్కులోనికి వెళ్లకూడదు.ఈ పార్కులో ప్రజలు నగ్నంగా తిరుగుతుంటారు.

సీఎన్ఎస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్క్‌లోకి ప్రవేశించే జనం పూర్తి నగ్నంగా తిరుగుతారు.

ఈ పార్క్ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉంది.ఈ పబ్లిక్ పార్క్ 'బోయిస్ డి విన్సెన్స్'లో కొంత భాగాన్ని నగ్న ప్రాంతంగా మార్చారు.

నగ్నంగా ఉండాలని ఇష్టపడేవారి కోసం కోసం ప్రత్యేకంగా ఈ పార్క్ తెరిచారు.ఈ పార్క్‌లోనికి వచ్చేవారు నగ్నంగా మారిపోయి వారి ఇష్టానుసారం తిరుగుతారు.

ఆడుకుంటారు.ఈ నేపధ్యంలో వారు ఏ మాత్రం సిగ్గుపడరు.

నగ్నంగా తిరగాలనుకునేవారు ఏ బీచ్‌కి వెళ్లవలసిన అవసరం లేదు.ఈ పార్క్‌కు వస్తే చాలు.

ఈ పార్కులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ భద్రత కూడా ఏర్పాటు చేశారు.

ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారు.ఈ పార్క్ పరిమాణం ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత పెద్దదని అధికారులు తెలిపారు.

ఇక్కడికి వచ్చే వారు ఇతరులను ఇబ్బంది పెట్టరు.మొదట ఈ పార్కును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

ఈ పార్కును సందర్శించేందుకు వచ్చేవారికి నిర్ణీత సమయం అంటూ ప్రత్యేకంగా ఉంది.

స్టేజీ పైనుంచి పడిపోయిన ప్రధాని.. వీడియో వైరల్

స్టేజీ పైనుంచి పడిపోయిన ప్రధాని.. వీడియో వైరల్