పేపర్ లీకేజీ కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్‎పై నాంపల్లి కోర్టులో విచారణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన తొమ్మిది మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే నిందితులను పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని బేగంబజార్ పోలీసులు కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో పోలీస్ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది.

కేటీఆర్ ను అందుకే ఆరెస్ట్ చేయలేదా ?