పేపర్ లీకేజీ కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ
TeluguStop.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన తొమ్మిది మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే నిందితులను పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని బేగంబజార్ పోలీసులు కోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో పోలీస్ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది.
రోజాను హైపర్ ఆది ఏమని తిట్టాడో తెలుసా.. ఈ పంచ్ మాత్రం మామూలుగా లేదుగా!