మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి
TeluguStop.com
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారైంది.ఈ నేపథ్యంలో మునుగోడు బరిలో కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి పోటీకి దిగనున్నట్లు పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
అన్ని పార్టీల కంటే ముందే ఏఐసీసీ తమ అభ్యర్థిని ప్రకటించింది.ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
ఇది ఏం బ్రతుకు అంటూ ఎమోషనల్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఏం జరిగిందంటే?