మునుగోడు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పాల్వాయి స్ర‌వంతి

మునుగోడు ఉపఎన్నిక నేప‌థ్యంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి పేరు ఖ‌రారైంది.ఈ నేప‌థ్యంలో మునుగోడు బ‌రిలో కాంగ్రెస్ త‌ర‌పున పాల్వాయి స్ర‌వంతి పోటీకి దిగ‌నున్న‌ట్లు పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది.

అన్ని పార్టీల కంటే ముందే ఏఐసీసీ త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది.ఇటీవ‌ల కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన సంగ‌తి తెలిసిందే.

పురాణాలే కమర్షియల్ ముడి సరుకుగా ప్రస్తుతం వస్తున్న సినిమాలు !