పాకిస్థాన్ పరువు తీసిన కమాండో.. విన్యాసాలు చేస్తూ ఆడియన్స్‌పై కుప్పకూలారు…
TeluguStop.com
ఇండియా, పాకిస్థాన్ ( India, Pakistan )దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
ఇండియా అన్ని దేశాలను మిత్ర దేశాలుగా భావిస్తుంది.కష్టకాలంలో శత్రువైనా సరే సహాయం చేయడానికి ముందుకొస్తుంది.
భారతదేశ మనస్తత్వం అలాంటిది.కానీ పాకిస్థాన్ అన్యాయంగా కశ్మీర్‌లో( Kashmir ) దాడుల్లోకి పాల్పడుతూ చాలామంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.
ఆ దేశ ఉగ్రవాదులు ఇండియాపై ఎప్పుడూ కూడా ఉగ్రదాడులకు తెగబడుతుంటారు.వాటిని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టి తన సత్తా చాటుకుంటుంది.
ఇక క్రికెట్ మ్యాచ్ లో కూడా టీమిండియా పాకిస్థాన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడిస్తుంటుంది.
వీటిని పాక్ ప్రజలు ఎప్పటికీ సహించలేరు. """/" /
ఇండియా ఏదైనా రంగంలో అద్భుతమైన ఘనత సాధించినప్పుడు కూడా వారు ముఖం మార్చతుంటారు.
తాము కూడా అలాంటి ఘనత సాధించగలమని సిల్లీ స్టంట్స్ చేస్తూ వైరల్ అవుతుంటారు.
అక్కడి ఆర్మీ అధికారులు( Army Officers ) కూడా భారతీయుల కంటే తామే గొప్ప అన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు.
అయితే వారు అతిశయోక్తులు పలికినంత గొప్పవారు కాదని, ఒట్టి అసమర్థులు అని చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
ఆ వీడియోలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఓ ఎలైట్ ఎస్‌ఎస్‌జీ కమాండో( SSG Commando ) ఒక సిల్లీ పొరపాటు చేశాడు.
దాంతో పాకిస్థాన్ పరువు అంతా పోయింది.పాకిస్థాన్ ఆక్యుపైడ్ కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ( Gilgit-Baltistan )పారా జంప్ తర్వాత దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కమాండో ప్రేక్షకులపైకి దూసుకెళ్లాడు.
ఆపై వారిపై కుప్పకూలాడు, ఈ ఘటనలో ప్రజలను గాయపరిచాడు.ఈ వీడియో వైరల్ కావడంతో పాక్ సైన్యాన్ని చాలామంది ప్రజలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కనీసం పారా జంప్ కూడా సరిగా చేయలేరు మీకెందుకు అంత పొగరు అని వారిని ఏకపారేస్తున్నారు.
ఈ వీడియోను @meghupdates అనే ఎక్స్ పేజీఎం షేర్ చేసింది దీనికి ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వేలలో లైక్ లు వచ్చాయి.
దీన్ని మీరు కూడా చూసేయండి.
వీడియో: పట్టపగలే దారుణం.. నర్సింగ్ విద్యార్థిని గొంతు నులిమి చంపబోయిన ప్రేమోన్మాది..