పద్మారావు గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ

బీజేపీలోకి టీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెళ్తున్నట్లు వార్తలు రాగా.

ఆయన దాన్ని ఖండించారు.అయితే, బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీడియోలో పద్మారావు గౌడ్, కిషన్ రెడ్డి మాట్లాడుకుంటున్నారు.వీరి భేటీ వీడియో బయటకు రావడంతో నెట్టింట తెగ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది.