బట్టలు ఇలా మడతపెట్టి చూడండి… ఎంత పెద్ద లగేజ్ అయినా చక్కగా కుదించుకోవచ్చు!

సోషల్ మీడియాలో అనేది ఇపుడు రకరకాల వీడియో కంటెంట్ కి అడ్డాగా మారింది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా విషయాలు యిట్టె తెలిసిపోతున్నాయి.ప్రపంచం నలుమూలలా జరుగుతున్న అనేక రకాల ఆసక్తికరమైన విషయాలు వీడియో కంటెంట్ రూపంలో జనాలకి అనేక రకాల ఆసక్తికరమైన సంగతులు తెలుస్తున్నాయి.

ఇక తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. """/" / ఈ వీడియోలో ఉతికిన బట్టల్ని కొత్తగా ఎలా మడత పెట్టాలో.

తద్వారా లగేజీని ఎలా తగ్గించుకోవాలో తెలుస్తోంది.ఇక్కడ వున్న వీడియోని మీరు ఒకసారి గమనిస్తే చెల్లా చెదురైన బట్టలను ఒక్క నిమిషంలో ఎలా మడతబెట్టాలో ఈ వీడియో చూపిస్తుంది.

మనలో చాలామంది దూర ప్రయాణాలు చేస్తున్నపుడు ఒక పెద్ద బ్యాగ్ నిండా బట్టల్ని సర్దుకొని తీసుకెళ్లవలసి ఉంటుంది.

ఈ క్రమంలో ప్రయాణికులు తమ తమ బ్యాగ్స్ ని సర్దలేక నానా అవస్థలు పడుతూ వుంటారు.

ఒక బ్యాగ్ లో సర్దవలసినవి రెండు మూడు బ్యాగ్స్ లో సర్ది తరువాత ఇబ్బందులు పడుతుంటారు.

"""/" / ఆలోచన ఉండాలేగాని, ఎలాంటి పనినైనా కాస్త తేలిక చేసుకోవచ్చని ఇక్కడ వున్న వీడియోలో తెలుస్తోంది.

ఈ వీడియోని మీరు చూసినట్లయితే వివిధ రకాల దుస్తులను ఎంత చక్కగా మడవగలమో నేర్చుకోవచ్చు.

అంతేకాకుండా తక్కువ స్థలంలో తక్కువ ప్లేసులో ఎలా పేర్చవచ్చో ఒక అతను మనకి సజెస్ట్ చేస్తున్నాడు.

కాగా ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.మీరు కూడా అలా ఓ సారి ప్రయత్నించి చూడండి.

ప్రయాణాన్ని చాలా తేలికగా మార్చుకోండి.

మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో…