నెల్లూరు జిల్లా ముదువర్తి గ్రామంలోనిర్వహించిన ఎడ్ల పందేలు ..
TeluguStop.com
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలో ఎడ్ల పందేలు నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఉత్సాహంగా ఎడ్లబండి పోటీల్లో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా కంకటపాలేనికి చెందిన నారాయణ ఎడ్ల బండ్లు మొదటి బాహుమతి కైవసం చేసుకున్నారు.
ఇక ఈ పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మెగా ఫ్యామిలీకి దక్కిన సంచలన రికార్డ్ ఇదే.. ఈ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చేయలేరుగా!