విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు ఆపాలని తొలిదశ నుంచి మా ప్రభుత్వం చెప్పింది :మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు గత ప్రభుత్వం అనుమతినిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఏజెన్సీ గిరిజన ప్రజానీకానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బాక్సైట్ తవ్వకాలను జరపమని అందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు అందుకుగాను ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అందుకుగాను లండన్ కోర్టు కూడా అదే నిర్ధారించడం మాకు సంతోష కరం సబ్ స్టేషన్లలో విధులు నిలిపివేసి ఇ ప్రభుత్వంపై బురద జల్లడం టిడిపి నాయకులకు అలవాటుగా మారింది కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి ట్రిక్ ప్లే చేశారు.

దీనికి బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకున్నాం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు ప్రతిపక్షాల దుష్ప్రచారానికి జనం నమ్మడం లేదు ఒకరకంగా పిచ్చికి మందులేదు ప్రమాదకర పరిశ్రమలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 374 పరిశ్రమలు వున్నాయి.

కాలుష్య ప్రభావిత తాడి గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టాం 81శాతం విశాఖ జిల్లాలో కాలుష్యం వుంది.

దీన్ని వచ్చే ఏడాదికి 60 శాతానికి తగ్గిస్తాం 2 లక్షల 14 వేల విద్యుత్ కనెక్షన్లు వున్నాయి 28 వేల మంది రైతులకు స్మార్ట్ మీటర్లు శ్రీకాకుళం జిల్లాలో పెట్టాము.

దీంతో విద్యుత్ ఆదా కనిపించింది.విశాఖ జూ తరలించడం లేదు.

ప్రస్తుతం అందమైన పరిసరాల్లో ఉన్న జూ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.

కాంగ్రెస్ ముక్త్ భారత్ త్వరలో సాధ్యం..: ఎంపీ లక్ష్మణ్