ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ వద్ద ఓయూ జేఏసీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.
ఈ మేరకు ఓయూ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే వార్ రూమ్ ముందు బైఠాయించి ఓయూ జేఏసీ విద్యార్థులు నిరసనకు దిగారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.ఓయూ జేఏసీ ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ వార్ రూమ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
థైరాయిడ్ లక్షణాలేంటి.. ముందుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేసుకోవచ్చా?