తెలంగాణ శాసన సభ్యురాలు సీతక్కకు ఓయూ డాక్టరేట్

తెలంగాణ శాసనసభ్యులు సీతక్క అరుదైన గౌరవం దక్కింది గు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు.

ఓయూ మాజీ ఛాన్స్లర్, మణిపూర్ సెంట్రల్ వర్సిటీ ఛాన్స్లర్ ప్రొ.తిరుపతిరావు పర్యవేక్షణలో.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై పొలిటికల్ సైన్స్లో ఆమె పరిశోధన పూర్తి చేశారు.

సీతక్క సమర్పించిన సంబంధిత గ్రంథాన్ని పరిశీలించిన అధికారులు ఆమెకు పీహెచ్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

పెళ్లి పీటలెక్కనున్న నాగచైతన్య శోభిత.. వైరల్ అవుతున్న వార్తల్లో అసలు నిజాలు ఇవే!