రేప్ కేసుపై వర్మ సినిమా… ఆ సినిమా కూడా….

రేప్ కేసుపై వర్మ సినిమా… ఆ సినిమా కూడా….

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం "139 రేప్ కేసు".ఒక అమ్మాయిని 139 మంది రేప్ చేశారనే కేసు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

రేప్ కేసుపై వర్మ సినిమా… ఆ సినిమా కూడా….

ఇందులో కొందరు నేతలు,సినిమా , టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని వార్తలు వచ్చాయి.

రేప్ కేసుపై వర్మ సినిమా… ఆ సినిమా కూడా….

దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.వెంటనే వారు మీడియా ముందుకు రావడం, ఖండించడం జరిగింది.

ఆ తర్వాత సెలబ్రిటీ లపై చేసిన ఆరోణలను బాధిత మహిళ ఒక నేరగాడి బెదిరింపుల వల్లే సెలబ్రిటీ ల మీద కేసు పెట్టాను అని వెల్లడించడం తో ఇండస్ట్రీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నా రు.

తనపై కొందరు అత్యాచారం చేసిన విషయం మాత్రం నిజం అని బాధితురాలు పోలీసులకు పేర్లతో సహా అందించింది.

కొన్ని ఆధారాలు కూడా అందచేసింది.నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగంలో దిగారు.

ఈ పరిణామాలను సీరియస్ గా గమనిస్తున్న వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రాన్ని తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసి రూపొందంచడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే పలు వాస్తవ సంఘటన ల ఆధారంగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన వర్మ కన్ను ఇప్పుడు ఈ రేప్ కేసు పై పడింది.

ప్రస్తుతం మిర్యాల గూడ లో చోటుచేసుకున్న ప్రణయ్,అమృతల ప్రేమ కధ ను తెరకెక్కించిన వర్మ దాని రిలీజ్ కోసం తిప్పలు పడుతున్న విషయం విదితమే.

ఆ చిత్రం ను రిలీజ్ చెయ్యకుండా ఉండడం కోసం ప్రణయ్ తండ్రి, అలానే అమృత లు కోర్టులను ఆశ్రయించడం తో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం తో ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కాలేదు.

ఇప్పటికే ఈ లాక్ డౌన్ టైం లో వర్మ పలు చిత్రాలు దర్శకత్వం వహించి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆయన ఎకౌంట్ లో ఈ కొత్త కేసు కూడా వచ్చి చేరింది.

రామ్ చరణ్ పెద్ది సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

రామ్ చరణ్ పెద్ది సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?