ఫిబ్రవరిలో ఓటిటీలో విడుదల కాబోయే సినిమాలు ఇవే?

కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచు కుంటాయో ఎప్పుడు మూత పడతాయో అన్న విధంగా మారిపోయింది పరిస్థితి.

ఇక కొంతమంది థియేటర్ లు తెరుచుకునేంత వరకు వేచి చూస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం తమ సినిమాలను ఓటీటీ లో విడుదల చేస్తూ ఉండడం గమనార్హం.

ఓటిటి లో విడుదలైన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి.ఇక ఫిబ్రవరిలో ఓటిటీలో విడుదల కాబోయే సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1.వంశీధర్ భోగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన వన్ కట్ టు కట్ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 3వ తేదీన విడుదల కాబోతోంది.

ఇక ఈ సినిమాలో ధనుష్, ప్రకాష్ బేల్వాడి, వినీత్ నటించారు 2.అభయ్ పన్ను దర్శకత్వంలో తెరకెక్కిన రాకెట్ బాయ్స్ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన సోనీ లీవ్స్ ఓటిటీ వేదికగా విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో జిమ్ సరబ్, విశ్వక్ సింగ్, రెజీనా నటించారు. """/"/ 3.

తీగ్మానుషు దులియా దర్శకత్వంలో తెరకెక్కిన ద గ్రేట్ ఇండియన్ మర్డర్ సినిమా డిస్నీ హాట్ స్టార్ వేదికగా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కాబోతుంది.

రీఛా చద్దా, ప్రతిక్ గాంధీ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.4.

ఆకాష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కిన లూప్ లపేట అనే బాలీవుడ్ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించింది.5.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మహాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో సిమ్రాన్, బాబీ సింహ, విక్రమ్, దృవ్ విక్రమ్ నటించారు. """/"/ 6.

దీపికా పదుకొనే సిద్ధాంత్ చతుర్వేది కాంబినేషన్ లో తెరకెక్కిన గేహ్రహీయా సినిమా ఫిబ్రవరి 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాబోతుంది.

6.సుమంత్, నైనా గంగూలి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మళ్లీ మొదలైంది సినిమా ఫిబ్రవరి 11వ తేదీన జీఫైవ్ లో విడుదల కాబోతుంది.

"""/"/ 7.ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామాకలాపం సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ఆహా ఓటీటి వేదికగా విడుదల కాబోతుంది.

8.శృతి హాసన్, మిథున్ చక్రవర్తి కాంబినేషన్ లో తెరకెక్కిన బెస్ట్ సెల్లర్స్ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 18వ తేదీన విడుదల కాబోతుంది.

9.రణవీర్ సింగ్ దీపికా పదుకొనే జంటగా నటించిన 83 సినిమా ఫిబ్రవరి 18వ తేదీన నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్ వేదిక విడుదల కాబోతుంది.

"""/"/ 10.మాధురి దీక్షిత్ సంజయ్ కపూర్ జంటగా నటించిన ఫేమ్ గేమ్ సినిమా ఫిబ్రవరి 24వ తేదీన నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది.

అనిల్ రావిపూడి వెంకటేశ్ మూవీలో ఐటెం సాంగ్ చేయనున్న స్టార్ హీరోయిన్…