పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పిఎంఎఫ్ఎంఈ స్కీం పై ఓరియంటేషన్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో సీసీ లు, ఏపీఎం లు, ఎంపీడీఓ ల కంప్యూటర్ ఆపరేటర్‌లు, మెప్మా కంప్యూటర్ ఆపరేటర్‌లకు పిఎంఎఫ్ఎంఈ ఆన్‌లైన్ దరఖాస్తు( PMFME Online Application ) విధానంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.

దీనిలో మొత్తం 80 మంది పాల్గొన్నారు.డి ఆర్ డి ఓ గౌతమ్ రెడ్డి, జి.

ఎం ఇండస్ట్రీస్ ఉపేందర్ రావు, ఎల్ డి ఎం మల్లి ఖార్జున్, అదనపు డి ఆర్ డి ఓ రవికుమార్, డిపిఎం పద్మయ్య, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిఆర్పిలు హాజరయ్యారు.

పాల్గొనే వారందరికీ పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ మార్గదర్శకాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని వివరించారు.

ఎన్టీఆర్ జాగ్రత్త పడితే అల్లు అర్జున్ బుక్కయ్యారా.. వివాదం విషయంలో ట్విస్టులివే!