పరామర్శల పేరుతో రాజకీయ సమావేశాలు నిర్వహణ..: మంత్రి పెద్దిరెడ్డి
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు.బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు.
జైలు నుంచి వచ్చిన మరుక్షణమే సంబరాలు, ర్యాలీలు నిర్వహించారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.
పరామర్శల పేరుతో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు.అయితే కోర్టు అన్నీ గమనిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
హెల్తీ ఇండియా కోసం చిరంజీవిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. అసలేం జరిగిందంటే?