ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభకు రావాలి... చర్చల్లో పాల్గొనాలి.
TeluguStop.com
పోలవరం డయా ఫ్రమ్ వాల్ డెబ్బ తిని ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబు పాలన కారణం.
పోలవరం పై శాసన సభలో చర్చ కు చంద్రబాబు రావాలి.శాసన సభకు వచ్చే విషయంలో చంద్రబాబు కి ఒకపాలసి.
పార్టీ ఎమ్మెల్యే కు ఒక పాలసీ ఎందుకు.శాసనసభ కు వచ్చి మీ బాధ్యత ని నిర్వహించండి.
అమరావతి రైతుల పాదయాత్ర ఏమిటో నాకు అర్ధం కావడం లేదు.అమరావతి రైతులు చేస్తుంది ప్రజల మధ్య విభేదాలు సృష్టించే యాత్ర.
అమరావతి అనేది పెద్ద స్కాం.రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రైతులకు మద్దతు అంటారు.
గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి కి వ్యతిరేకంగా పుస్తకాలు ఆవిష్కరించారు.ఎన్ని పాదయాత్రలు చేసినా వికేంద్రీకరణ మా లక్ష్యం.
బెడిసి కొట్టిన ట్రాక్టర్ స్టంట్స్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..