ఒప్పో K12 స్మార్ట్ ఫోన్ మైమరిపించే ఫీచర్లతో లాంచింగ్ ఎప్పుడంటే..?
TeluguStop.com
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒప్పో K12 స్మార్ట్ ఫోన్( Oppo K12 Smartphone ) త్వరలోనే భారత మార్కెట్ లో విడుదల కాబోతోంది.
ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.
ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో వస్తోంది.
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 SoC( Octa Core Qualcomm Snapdragon 7 ) ద్వారా అడ్రినో 720 GPU తో వస్తోంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ OS 14 పై పని చేస్తుంది.ఈ ఫోన్ 5500mAh బ్యాటరీ సామర్థ్యం తో సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ను కలిగి ఉంటుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంటుంది.ఈ ఫోన్ డ్యూయల్ రియల్ కెమెరాలను కలిగి ఉంది.
"""/"/
ఈ ఫోన్ స్టోరేజ్( Oppo K12 Storage ) విషయానికి వస్తే.
12GB వరకు LPDDR 4ఎక్స్ RAM, 512 GB వరకు UFS 3.
1 ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంది.
8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20700 గా ఉండే అవకాశం ఉంది.
12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23900 గా ఉండే అవకాశం ఉంది.
12GB RAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28700 గా ఉండే అవకాశం ఉంది.
"""/"/
ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 29న లాంచ్ కానుంది.ఈ ఫోన్ బరువు కేవలం 186 గ్రాములు మాత్రమే.
మిడ్ రేంజ్ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్ గా మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.
చలికాలంలో పొడి చర్మం ఇబ్బంది పెడుతుందా.. ఇలా చెక్ పెట్టండి!