హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్
TeluguStop.com
సినిమాలో హీరోల పక్కన సిస్టర్ క్యారెక్టర్ చేయడానికి కొంత మంది ఆర్టిస్టులు సపరేట్ గా ఉంటారు.
కానీ.కొన్నిసార్లు హీరోయిన్లనే సిస్టర్ రోల్స్ కి సెలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇస్తారుదర్శక నిర్మాతలు.
మోసగాళ్లు మూవీలో కాజల్, మంచు విష్ణు హీరో, హీరోయిన్లుగా కాకుండా అన్నాచెల్లిగా నటించి ఆశ్చర్యపరిచారు.
వీరే కాదు.చాలా మంది హీరో-హీరోయిన్లు బ్రదర్-సిస్టర్ గా నటించారు.
ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleవిష్ణు-కాజల్/h3p
మంచు విష్ణు, కాజల్ మోసగాళ్లు సినిమాలో నటించారు.
అయితే హీరో, హీరోయిన్లుగా కాకుండా.అన్నా చెల్లిగా నటించి అందరికీ షాక్ ఇచ్చారు.
H3 Class=subheader-styleఐశ్వర్య-షారుఖ్/h3p """/"/
దేవదాస్ లాంటి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీల హీరో-హీరోయిన్లుగా చేసిన ఈ జంట.
జోష్ అనే సినిమాలో బ్రదర్-సిస్టర్ గా నటించారు.h3 Class=subheader-styleసావిత్రి-ఏఎన్నార్/h3p """/"/
ఏఎన్నార్-సావిత్రి జంట ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు.
పరివర్తన అనే సినిమాలో మాత్రం అన్నా చెల్లెళ్లుగా నటించారు.h3 Class=subheader-styleసావిత్రి-ఎన్టీఆర్/h3p """/"/
రక్త సంబంధం సినిమాలో వీళ్లు ఇద్దరు అన్నా చెల్లిగా చేశారు.
H3 Class=subheader-styleదీపికా పదుకొనే-జాన్ అబ్రహం/h3p """/"/
పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ జంట.
రేస్ 2 సినిమాల్లో మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్ గా చేశారు.h3 Class=subheader-styleప్రియాంక-రణ్ వీర్/h3p """/"/
గుండే సినిమాలలో ప్రియాంక చోప్రాని వెంటపడి ప్రేమించే క్యారెక్టర్ చేసిన రణ్ వీర్.
దిల్ దడ్ ఖే సినిమాలో బ్రదర్ గా చేశాడు.h3 Class=subheader-styleఐశ్వర్య-అమితాబ్/h3p """/"/
హమ్ కిసి సే కమ్ నహీ సినిమాలో ఈ ఇద్దరు టాప్ యాక్టర్స్ అన్నా చెల్లిగా నటించారు.
రోజు నైట్ ఈ న్యాచురల్ క్రీమ్ ను రాసుకుంటే యవ్వనంగా మెరిసిపోతారు!