Harish Rao : పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీని వీడుతున్నారు..: హరీశ్ రావు

పార్టీ మారుతున్న నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మధ్యలో వచ్చిన వాళ్లే పార్టీని వీడుతున్నారని చెప్పారు.మీకు పార్టీ ఏం ద్రోహం చేసిందని వెళ్లిపోతున్నారంటూ మండిపడ్డారు.

కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని తెలిపారు.కార్యకర్తలు, మండలస్థాయి నాయకులు పార్టీ మారడం లేదన్నారు.

పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీని వీడుతున్నారని వెల్లడించారు.అయితే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) పార్టీని వీడగా మరికొందరు నేతలు వేరే పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలిమట్టికి ఉన్న విలువ ఇదే.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?