ఆ తర్వాతే కొత్త రేషన్ కార్డులు..ప్రభుత్వం కీలక ప్రకటన..!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో లక్షలాది మంది ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కులగణన,ధాన్యం సేకరణ పూర్తయ్యాక తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన మంత్రి,గత పదేళ్లలో బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్ల సివిల్ సప్లై శాఖ నిర్వీర్యమైందని మండిపడ్డారు.

తాము అధికారంలోకి వచ్చాక ఈ శాఖలో రూ.55 వేల కోట్ల అప్పుని రూ.

11 వేల కోట్లకు తగ్గించామన్నారు.

బాలయ్యను రిక్వెస్ట్ చేసి ఎన్టీఆర్ నటించిన రోల్ ఇదే.. ఆ రోల్ వెనుక ఇంత కథ ఉందా?