వన్ ప్లస్ పాడ్ గో టాబ్లెట్ ధర, ఫీచర్స్ ఇవే..!

చైనీస్ టెక్ బ్రాండ్ వన్ ప్లస్( One Plus ) ఎంత మంచి ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే.

భారత మార్కెట్ లోకి రెండవ టాబ్లెట్ వన్ ప్లస్ పాడ్ గో టాబ్లెట్ ను( OnePlus Pad Go Tablet ) కంపెనీ త్వరలోనే తీసుకురానుంది.

అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.కానీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్( BIS ) వెబ్సైట్ లో ఈ సరికొత్త టాబ్లెట్ కు సంబంధించిన వివరాలు కనిపించాయి.

ఆ వెబ్సైట్ లో మోడల్ నెంబర్ OPD2304 మరియు OPD2305 తో ఇవి కనిపించాయి.

"""/" / ఆ తర్వాత కాసేపటికి అవి డిలీట్ చేయబడ్డాయి.ఈ సరికొత్త టాబ్లెట్ ధర ఇంకా ఫీచర్స్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియలేదు.

కేవలం మోడల్ నెంబర్ మాత్రమే తెలిసింది.ఇప్పటికే మార్కెట్ లో ఉన్న వన్ ప్లస్ పాడ్( OnePlus Pad ) అప్ గ్రేడ్ అయి మార్కెట్ లోకి వస్తుందని అనుకుంటున్నారు.

2023 ఫిబ్రవరిలో కంపెనీ క్లౌడ్ లెవెన్ ఈవెంట్ లో వన్ ప్లస్ పాడ్ ను ఆవిష్కరించారు.

"""/" / ఈ టాబ్లెట్ బ్యాకప్ కోసం 9510mAh బ్యాటరీతో వచ్చింది.ఏప్రిల్ లోనే మార్కెట్ లోకి అందుబాటులో వచ్చింది.

ఈ టాబ్లెట్ ధర రూ.37999 గా ఉంది.

ఇది 8GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ను కలిగి ఉంది.

ఇక 12GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉన్న టాబ్లెట్ ధర రూ.

39999 గా ఉంది.కాకపోతే ఈ టాబ్లెట్ కేవలం ఒక్క కలర్ లో మాత్రమే మార్కెట్ లోకి వచ్చింది.

సింగిల్ ఫినిష్ కలర్ ఆప్షన్ తో మాత్రమే ఈ సరికొత్త టాబ్లెట్ అందుబాటులో ఉంది.

టాలీవుడ్ హీరోయిన్లకు ఉన్న క్రేజీ వీక్నెస్‌లు ఇవే !