దేవాలయాల దొంగతనం కేసులో ఇద్దరు నింధితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష..

రాజన్న సిరిసిల్ల జిల్లా: దేవాలయాల్లో చోరీ చేసిన కేసులో ఇద్దరికి ఏడాది జైలు విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుదవారం తీర్పు వెలువడిoచారు.

ప్రాసిక్యూషన్ కథనం మేరకు.29 జూన్ 2023 రోజున రగుడు ఎల్లమ్మ దేవాలయం, సిరిసిల్ల విశ్వనాథ ఆలయంలో చోరీ జరిగిందని ఆలయాల అధికారులు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చోరీ చేసిన మైలారం ఆశారాములు, బాలె నర్సిoహులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

విచారణ అనంతరం విచారణ అధికారి బి.సిననాయక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.

సిఎంఎస్ ఎస్ ఐ లావుడ్య శ్రీకాంత్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ ద్వారా నిందితుడు నేరంను కోర్టులో అంగీకరించటంతో కేసు పూర్వపరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారని టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

దేవర బెనిఫిట్ షో టికెట్ ధర తెలిస్తే  గుండె ఆగిపోవాల్సిందే.. ధర ఎంతంటే?