డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో ఒక్కటి మిస్ అయింది.. అదేంటంటే..?

ఇక ఈరోజు హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్ '( Double Ismart Movie ) సినిమా నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్ ను చూసిన ప్రేక్షకులు కొందరు చాలా బాగుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నప్పటికీ, టీజర్ మాత్రం చాలా రొటీన్ గా ఉందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయలను తెలియజేస్తున్నారు.

నిజానికి పూరి జగన్నాథ్( Puri Jagannadh ) సినిమాలు ఇంతకుముందు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఫ్లేవర్ లోనే ఈ సినిమా కూడా నడవబోతుంది అనే ఒక హింటైతే ఈ టీజర్ ద్వారా మనకు ఇచ్చారు.

"""/" / అయితే ఇప్పటివరకు ఇలాంటి సినిమాలనే చేస్తూ పోతున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు కూడా అలాంటి సినిమాలనే చేయడం ఒకంతుకు బాధాకరమైన విషయమనే చెప్పాలి.

ఇక కొత్తదనాన్ని ఆశిస్తున్న ఆయన అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి.ఇంకా ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) ఎలాంటి జానర్ లో అయితే నడిచిందో ఈ సినిమా కూడా అలాంటి జానర్ కే స్టిక్ అయి ఎంటర్టైన్ చేస్తుందని సినిమా యూనిట్ అయితే చెబుతున్నారు.

"""/" / ఇక పూరి జగన్నాథ్ మేకింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది.

కాబట్టి ఆయన మేకింగ్ లో కనక ఈ సినిమా వెళ్లినట్టు అయితే సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంటుంది.

మరి మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయితే గానీ ఇది పూరి జగన్నాథ్ ఫ్లేవర్ లో ఉందా లేదా అనేది మనం క్లారిటీగా చెప్పొచ్చు.

ఇక రామ్ మాత్రం ఈ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నాడు.ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి పాన్ ఇండియాలో అతన్ని స్టార్ హీరోని చేస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..