రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
TeluguStop.com

సూర్యాపేట జిల్లా: కోదాడ బైపాస్ లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు.


మృతుడు కోదాడ పట్టణం గాంధీ నగర్ కు చెందిన చింత రాజుగా గుర్తింపు.


ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?