ఒక లీటరు తేలు విషం ఖరీదు ఎంతో తెలిస్తే?

మనకు తెలియని విషయాలు ప్రపంచంలో చాలా ఉంటాయి.ఏదో ఒక సందర్భంలో వాటి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంటాం.

ఎందుకంటే దాని గురించి మనం చాలా తక్కువ అంచనా వేస్తాం.ఒక్కో సారి ప్రమాదకరమైనవి కూడా వాటికి ఖరీదు ఎక్కువగా ఉంటుంది.

అంత ఖరీదు ఉన్నా వాటి జోలికి మనం అసలు వెళ్ళం.ఎందుకంటే వాటితో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.

ఇక అసలు విషయానికి వెళ్తే తేలు ఎంత ప్రమాదకరమైనదో మనకు తెలుసు.

తేలు కుడితే సరైన సమయంలో స్పందించకపోతే ప్రాణాలకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

అంత ప్రమాదకరమైంది ఆ తేలు విషం.అయితే ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన తేలు విషం ఖరీదు గురించి ఓ వార్త వైరల్ గా మారుతోంది.

అయితే ఓ లీటరు తేలు విషం ధర 26 కోట్లు పలుకుతోంది.అందులో కొన్ని రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉండడం, తక్కువ మోతాదులో లభ్యమయ్యేది కావడంతో ఇంత ఖరీదు పలుకుతోంది.

తేలు విషం,పాము విషం ఇలా కొన్ని రకాల వాటికి చాలా డిమాండ్ ఉంటుంది.

ఈ విషంతో ఎన్నో నయం కాని రోగాలకు ఔషధాలను కనిపెట్టే అవకాశం ఉంది.

మండిపోతోన్న అమెరికా.. మరీ ఈ రేంజులో ఉష్ణోగ్రతలా..?