మరోసారి బట్టలేకుండా రెచ్చిపోయిన స్నేహ ఉల్లాల్..?

టాలీవుడ్ జూనియర్ ఐశ్వర్యరాయ్ స్నేహ ఉల్లాల్.చూడటానికి ఐశ్వర్య రాయ్ లా కనిపించే ఈ బ్యూటీ పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

తెలుగులోనే కాకుండా హిందీ భాషలో కూడా నటించింది.2007లో కింగ్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొంత సక్సెస్ ను అందుకుంది.

"""/"/ ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు అందుకోలేకపోయింది.ఇక టాలీవుడ్ లో అవకాశాలు కూడా రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.

ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా నటించగా అక్కడ కూడా అంత క్రేజ్ అందుకోలేకపోయింది.

ఇక గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో ఎంట్రీ ఇవ్వగా ఇక్కడ కూడా తన సత్తాను చూపలేకపోయింది.

కానీ సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉంటుంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

"""/"/ సినిమాలకు దూరమైన స్నేహ సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులకు బాగా దగ్గరగా ఉంది.

ఇక తను షేర్ చేసే ఫోటోలను చూస్తే మాత్రం యువత పిచ్చెక్కిపోతుంది.గతంలో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేయగా చాలా అనుమానాలు ఎదురయ్యాయి.

ఇక తాజాగా మరో ఫొటో షేర్ చేయగా.ఇందులో బట్టలు లేకుండా ఉన్న ఒక కార్టూన్ పిక్ ఉంది.

అందులో ఆ కార్టూన్ మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉండగా.పచ్చగా ఉండేలా నా సొంత గడ్డికి నేను నీళ్లు పోసుకుంటున్న.

కీప్ ఇట్ రియల్ అనే క్యాప్షన్ ఇచ్చింది.దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా ఇది చూసిన నెటిజనులు స్నేహ ఉల్లాల్ లో ఎందుకు ఇలాంటి మార్పులు.

ఎవరిని ఉద్దేశించి ఇలా షేర్ చేస్తుందో అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ విషయం లో రవితేజ ఎందుకు వెనకబడ్డాడు… అసలు కారణం ఏంటి..?