శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం హాడలెత్తిస్తుంది.ఈ మేరకు రుద్ర పార్క్ వద్ద చిరుత సంచరిస్తూ కనిపించింది.

దీంతో చిరుతపులిని కొందరు భక్తులు ఫోన్ లో వీడియో తీశారు.కాగా పది రోజుల క్రితం శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద భక్తులకు చిరుత కనిపించింది.

దీంతో స్థానిక ప్రజలతో పాటు భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అయితే చిరుత సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు.. నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!