విష్ణు ప్రియ నడుముపై కామెంట్లు చేసిన యాంకర్ ఓంకార్!

గత ఏడాది రియాల్టీ షో బిగ్ బాస్ 4 సీజన్ ఎంతగా ఆకట్టుకుందో.

అంతకంటే ఎక్కువగా బిగ్ బాస్ తర్వాత ప్రసారమౌతున్న డాన్స్ ప్లస్ షో ప్రస్తుతం స్టార్ మా లో ఓ రేంజ్ లో నడుస్తుంది.

ఇక డాన్స్ ప్లస్ షో యాంకర్ ఓంకార్ సమక్షంలో ఉండగా.ఇందులో ప్రతి ఒక్కరి డాన్స్ అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది.

ఇక ఇంతకు ముందు ఓంకార్ సమక్షంలో వచ్చిన ఆట, ఆట జూనియర్స్, ఇస్మార్ జోడి వంటి షోలను మించిపోతుంది డాన్స్ ప్లస్ షో.

ఇక డాన్స్ ప్లస్ షో లో బిగ్ బాస్ 4 సీజన్ లో పాతాళ గంగ గా పేరు తెచ్చుకున్న మోనాల్ గజ్జర్ జడ్జిగా చేస్తుంది.

వచ్చీరాని తెలుగు భాషతో డాన్స్ చేసే వాళ్ళ పర్ఫామెన్స్ కంటే ముందు తన పర్ఫామెన్స్ ను చూపిస్తుంది.

ఇక అందులో బాబా మాస్టర్, యష్ మాస్టర్, రఘు మాస్టర్, ముమైత్ఖాన్ ఖాన్ లు జడ్జీలుగా పాల్గొంటున్నారు.

ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసే డాన్సర్ల గురించి ఓంకార్ సమక్షంలో ఎన్నుకోబడ్డ వాళ్లే.

అంతే కాకుండా వీలు ఎక్కువగా సోషల్ మీడియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్ లు.

వీళ్ళ పర్ఫామెన్స్ తో ఈ షోను నడిపిస్తున్నారు. """/"/ ఇక ఇదిలా ఉంటే డాన్స్ ప్లస్ షో వచ్చేవారం ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో యాంకర్ విష్ణు ప్రియ పర్ఫామెన్స్ చేస్తూ కనిపించింది.

రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు డాన్సర్ లతో యాంకర్ విష్ణు ప్రియ డాన్స్ అదరగొట్టింది.

తను చేసిన డ్యాన్స్ లో ఇద్దరు డాన్సర్ల లుంగీలను పైకి ఎత్తి పట్టుకొని స్టెప్పులు వేస్తే.

ఆ ఇద్దరూ ఆమె నడుము కండువాతో బిగించి స్టెప్ చేస్తున్నారు.ఇక జడ్జి బాబా భాస్కర్ తన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ.

విష్ణు ప్రియను నీ నడుము దగ్గర ఆ కండువా ఎందుకు లాక్ అయింది అని అడగడంతో.

వెంటనే ఓంకార్ విష్ణు ప్రియ నడుము దగ్గరికి వస్తే మీరు కూడా లాక్ అవుతారంటూ పంచ్ విసిరాడు.

దీంతో విష్ణు ప్రియా సిగ్గుపడుతూ ఎక్స్ ప్రెస్ చేసింది.

Hebah Patel Latest Images-ఎద అందాలతో కుర్రకారును పారేశాను చేస్తున్న..హెబ్బా పటేల్