ఈ రెండు రూపాయిల కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్టే..! ఎలాగో తెలుసా.?

టైటిల్ చూడగానే రెండు రూపాయలు పెట్టి లాటరి టికెట్ కొంటె.అదృష్టం కలిసొచ్చి లక్ష రూపాయల లాటరి తగలడం అనుకుంటే అది మీ పొరపాటే.

అయినా రెండు రూపాయలకి ఇప్పుడంటే పెద్దగా ఏం రావట్లేదు కానీ.ఒకసారి మన చిన్నప్పటి రోజులు గుర్తుతెచ్చుకోండి.

స్కూల్ కి వెళ్ళేటప్పుడు అమ్మ రెండు రూపాయలు ఇచ్చింది అంటే పండగే పండగ.

పానీ పూరి తినొచ్చు.చాకోలెట్లు బిస్కెట్లు తినొచ్చు.

ఇక ఇప్పుడు అసలు కథ ఏంటి అంటే.? మనం చిన్నప్పుడు చూసిన రెండు రూపాయల కాయిన్లు మీకు గుర్తున్నాయా.

? అదే అండి డైమండ్ షేప్ లో ఉండేవి కదా.? ఒకవేల గుర్తుగా అవి మీరు దాచుకున్నారంటే మీరు లక్షాధికారి అయిపోవచ్చు.

ఎలాగో చూడండి! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక వ్యాపారవేత్త చాలా పాత నాణ్యాలు సేకరించాడు అని తెలిసింది.

ఈ వ్యాపారవేత్త ఈ పాత నాణ్యాలు సేకరించడం కోసం రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాలలో దుకాణాలు పెట్టాడు ఈ విధంగా సేకరించిన పాత నాణ్యాలను అతను 3 లక్షలు పై మొత్తానికి అమ్ముతాడు.

అదే విధంగా పాత రెండు రూపాయల కాయిన్ ని 3 లక్షలకు అమ్మేశాడు ఈ వ్యాపారవేత్త.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇంతకీ రూ.3 లక్షల రూపాలకు అమ్ముడు పోవడానికి ఈ నాణ్యంలో ఏముంది అంటే ఇది 1973 లో ముంబైలో ముద్రించింది కావడం.

ముంబై ముద్రణాలయం దేశంలో ఉండే పురాతన నాణ్యాలను ముద్రించే కర్మాగారాలలో ఒకటి.దీనిని బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు.

ముంబైలో ని పాత నాణ్యాల ముద్రించిన నాణ్యాలు డైమండ్ షేప్ లో ఉంటాయి .

మీ దగ్గర ఉండే పాత నాణేలు ఉపయోగించి మీరు కూడా లక్షాధికారి అయిపోవచ్చు.

మీరు ఆశ్చర్య పోయిన, ఇది నిజం.కనుక మీ దెగ్గర పాత కాలం నాణెములు ఉంటె ఒక సరి ప్రయత్నించి చూడండి.

మీరు లక్షాదికారి అయ్యే అవకాశం ఉంది.

మందులతో అవసరం లేకుండా జలుబు, దగ్గు సమస్యలకు ఈజీగా చెక్ పెట్టండిలా!