వైరల్ వీడియో: యువతి పక్కన ఉండడంతో రెచ్చిపోయిన వృద్ధ కామాంధుడు..

రోజు రోజుకు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూ ఉంటే ఇంట్లో నుంచి ఆడవారు బయటకు వెళ్లాలంటే కష్టమైన తీరులాగా కనిపిస్తుంది.

రాత్రి పగలు అన్న తేడా లేకుండా మహిళలపై ఆగాయిత్యాలకు, అకృత్యాలకు గురి అవుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇటీవల ఉత్తరప్రదేశ్లో రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళపై కొంతమంది యువకులు నీరు విసిరిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటన మనం చూసాము.

అయితే తాజాగా ఒక వృద్ధుడు ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వృద్ధుడు షాపుకు వచ్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో ఇద్దరు మహిళలు కూడా షాపులో కొనుగోలు చేస్తున్నట్లు మనం చూడవచ్చు.

"""/" / అయితే ఈ క్రమంలో మహిళ షాపింగ్ లో బిజీగా ఉందని వృద్ధుడు ఆమె జుట్టును తాకెందుకు ప్రయత్నాలు చేశాడు.

మొదటగా ఆమె జుట్టును తాకేందుకు ప్రయత్నించగా విఫలం కాగా.అక్కడితో ఆ వృద్ధుడు ఆగకుండా.

, మరోసారి ప్రయత్నించగా ఆ మహిళ జుట్టును వాసన చూసేందుకు ప్రయత్నం చేసి వింతగా ప్రవర్తించాడు.

అంతేకాకుండా ఆ మహిళ షాపింగ్ పూర్తి అయ్యి వెళ్లే సమయంలో కూడా ఆ వృద్ధుడు మరోసారి ఆ మహిళను తాకే ప్రయత్నం కూడా చేసాడు.

"""/" / ఇక ఈ వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేసారు.వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు.

, " ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh )లోని బిసౌలీలో పట్టపగలు ఒక వృద్ధుడు బాలికను వేధించిన సంఘటన " అని క్యాప్షన్ ను జత చేసారు.

ఈ వైరల్ వీడియోపై ఒక నెటిజెన్ కామెంట్ చేస్తూ., “కొంతమంది పురుషులు వయస్సు ముదురుతున్న మరింత వక్రబుద్ధి కలిగి ఉంటారని నేను భావిస్తున్నాను.

చాలా మంది వృద్ధులు ఇలా చేయడం నేను చూశాను" అని రాసుకొచ్చారు.మరొకరైతే.

, “ఈ ముసలివాడు కామాంధుడు, అతనికి సిగ్గు లేదు” అంటూ.మరొకరు.

, “అన్నిచోట్లా వక్రబుద్ధి.మగ, ఆడ అనే తేడా లేదు, లైంగిక వేధింపులకు గురవుతారు.

ఈ దుర్మార్గుడిని అరెస్టు చేస్తారని ఆశిస్తున్నాను" అని రాసుకొచ్చారు.

రాత్రుళ్లు కంటి నిండా నిద్రపోవాలి అనుకుంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!