ఓలా.. సింపుల్! పోటాపోటీగా దిగిన విద్యుత్ స్కూటర్లు..

ఒకదాన్ని మించి మరొకటి మైలేజీలో పోటీ.ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను ఆదివారం విడుదల చేసింది.

ప్రారంభ ధర రూ.109,999 లక్షలుగా (ఎక్స్ షోరూం) పేర్కొంది.

సింపుల్ వన్ 4.8 కిలోవాట్ లిథియం- ఐయాన్ బ్యాటరీ కలిగి ఉంది.

ఒక్కసారి ఛార్జింగ్ గరిష్టంగా 236 కిలోమీటర్లు ప్రయాణం ప్రయాణించగలదు.ఎకో మోడల్లో సాధారణంగా రెండు వందల మూడు కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

"""/"/ అత్యధికంగా గంటకు 105 కిలోమీటర్ల ప్రయాణించగలదు.2.

9 సెకన్లులోనే  ఈ బైక్ లు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

72 ఎన్ ఎం టోర్క్ 4.5 కిలోవాట్ పవర్ బరువు 110 కేజీలు, బూట్ స్పేస్ 10 లీటర్లగా  సింపుల్ వన్ కంపెనీ ప్రకటించింది.

ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనాల హవా మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువ అయింది.పోటీగా పోటీగా  కంపెనీలు వివిధ మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

 పోటాపోటీగా దిగిన విద్యుత్ స్కూటర్లు ఒకదాన్ని మించి మరొకటి మైలేజీలో పోటీ వీటి ఖరీదు ఇంచుమించు ఒకే ధరకు ఆఆ కంపెనీలు అమ్ముతున్నాయి.

 ఓలా.సింపుల్ ప్రారంభ ధర  ఎక్స్ షోరూం రూ.

109,999 లక్షలు.

బైక్ రైడ్ చేస్తూ ఆశ్చర్యపరిచిన ఎలుగుబంటి.. రష్యాలో అంతే..?