అరెరే: ఇది నిజంగా సీతాకోకచిలుకన లేక ఆకా..?!

ప్రపంచవ్యాప్తంగా కీటకాల జనాభా ఎంత ఆరోగ్యంగా ఉంది అనే దానిపై శాస్త్రవేత్తల ఊహ భయం కలిగిస్తోంది.

కేవలం ఒక దశాబ్దంలో ప్రపంచంలో 25 శాతం కీటకాలు క్షీణిస్తున్నాయని గతంలో జరిగిన ఓ పరిశోధనలో ఆందోళన వ్యక్తమైంది.

అయితే తాజా అధ్యయనం ఇప్పటివరకూ నిర్వహించిన వాటిలో అతిపెద్దది.ప్రపంచవ్యాప్తంగా కీటకాల సంఖ్య తగ్గిపోతుండటం అధ్యయన వేత్తల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

భూమిపై భారీగా ఉండే వివిధ కీటకాల జాతులు మట్టిని సారవంతం చేయడం, పరంపరంగా సంపర్కం నుంచి పోషకాలను రీ సైక్లింగ్ చేయడం వరకూ కీలక పాత్ర పోషిస్తుంటాయి.

ఈ ప్రపంచంలో పెద్ద జీవికి చిన్న జీవులు ఆహారంగా మారిపోవాల్సిందే.అయితే కొన్ని జంతువులు, పక్షులు మాత్రం పెద్ద పెద్ద జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి తమ నివాసాలను రహాస్యంగా ఏర్పర్చుకుంటాయన్న సంగతి తెలిసిందే.

మరికొన్ని తామ శరీర రూపంతో ఇతర జంతువుల నుంచి తమను తాము కాపాడుకుంటాయి.

శరీరా రూపాన్ని మార్చుకుంటూ.నిర్జీవంగా ఉండే వస్తువులుగా కనిపిస్తుంటాయి.

ఇలాంటి పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బోలేడు దర్శనమిస్తుంటాయి.

అయితే ఇప్పుడు అలాంటి వీడియోనే మరోకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఒక ఎండిపోయిన ఆకు నెల మీద పడి ఉంది.

అయితే అక్కడే వున్న ఓ వ్యక్తి ఆ ఆకును పట్టుకోగా.వెంటనే అది సీతాకోక చిలుకగా మారి ఎగిరిపోతుంది.

ఇతర జంతువుల నుంచి తమ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పక్షులు ఇలా రూపాన్ని మార్చుకుంటాయి.

ఈ వీడియోను బయోకాన్ వ్యవస్థపాకులు కిరణ్ మంజుదార్ షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.

తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోను ఇప్పటివరకు 41 వేల మందికి పైగా వీక్షించారు.

సీతాకోక చిలుక రూపం మారిపోవడం చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అర్హ  వసపిట్ట.. అల్లు అర్జున్ కూతురు పై నిహారిక కామెంట్స్ వైరల్!